బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా వాసి
- October 31, 2016
గతవారం బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన చాకలి పెద్ద బోజన్న మృతదేహం ఎంపీ కవిత చొరవతో స్వగ్రామం చేరింది. బ్రతుకుదెరువు కోసం బహరైన్‌కు వలస వెళ్లిన సాకలి పెద్ద భూమన్న మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ బాద్యులు, బీఎంసి కిరణ్ లు అవసరమైన చర్యలు తీస్కొని మృతదేహాన్ని స్వదేశం పంపడానికి ఏర్పాట్లు చేసారు. నేటి ఉదయం మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకొగా ఎంపీ కార్యాలయ సిబ్బంది స్వగ్రామానికి తరలించేందుకు అంబూలెన్స్ ను ఏర్పాటు చేసారు. నేడు స్వగ్రామం షాపూర్ లో జరిగిన అంత్యక్రియలకు జాగృతి మండల కన్వీనర్ ముప్పిడి రామిరెడ్డి, ఇతర నాయకులు హాజరై బోజన్న కుటుంబ సబ్యులను పరామర్శించారు.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







