ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
- November 01, 2016
47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ పోస్టర్‌ను గోవాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య, రాజవర్ధన్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ 88 దేశాల నుంచి 194 చిత్రాల ప్రదర్శన జరుగనుందన్నారు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డుకింద రూ.10లక్షల బహుమతిని, ఎస్పీ బాలుకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును అందజేయనున్నట్లు వెంకయ్య తెలిపారు. గోవాలో ఈనెల 20నుంచి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగనుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







