భారత్‌లో పర్యటించనున్నా బ్రిటన్ ప్రధాని...
- November 03, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే 6వ తేదీ (ఆదివారం) నుంచి 3 రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ వెలుపల ఆమె జరుపుతున్న మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావటం విశేషం. పెట్టుబడులు, వాణిజ్యం పుంజుకోవటానికి థెరెసా పర్యటన తోడ్పడగలదని భావిస్తున్నారు. భారత పర్యటన సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆమె సోమవారం మోదీతో కలిసి భారత్-యూకే టెక్ శిఖరాగ్ర సదస్సునూ ఆరంభిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









