ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త..

- November 03, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచారు. ఈ మేరకు నిన్న సాయంత్రం సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేడు ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు వయోపరిమితి వర్తించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com