10 నెలల్లో 2,048 మంది పనిమనుషులు దేశమునుండి పంపివేత
- November 04, 2016
2,000 మంది కంటే ఎక్కువమంది దేశీయ కార్మికులు గత 10 నెలల్లో దేశమునుండి బహిష్కరించబడ్డారు, పనిమనిషి కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు వారి స్ధంబన గూర్చి అంతర్గత శాఖ ఒక అధికారిక ప్రకటన గురువారం వెల్లడించింది. మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అదుపులోనికి తీసుకొనగా, వారికి ఉద్యోగాలు ఇస్తామని వేరే ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన వారి అసలు నియామకుడు ఇతర యజమానుల వద్దకు ఉద్యోగాలను కోరుతూ పని మనుషులుగాతీసుకువచ్చినవారిని వేరే పనిలోకి పంపడం శ్రామిక చట్టాలు ఉల్లంఘించినాట్లు అవుతుందని పరారీలో ఉన్నవారిని పట్టుకొని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ మేజర్ జనరల్ తలాల్ మారఫై చెప్పారు. అధికారులు ఈ సందర్భంగా జనవరి 1, 2016 నుండి అక్టోబర్ 31, 2016, మధ్య కాలంలో 2,048 పనిమనుష్యులను అరెస్ట్ చేయగా వారిలో 248 మంది జింబాబ్వే దేశానికి చెందినవారితో సహా అరెస్టు చేశారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశమునుండి బహిష్కరించబడ్డారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







