ఈ స్నిపర్ రాడార్లను ఏమార్చడం - అంత సులభం కాదు!
- August 26, 2015
ఖతార్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు, కొత్తగా ప్రారంభింపబడిన F- రింగ్ రోడ్డు పొడుగునా పబ్లిక్ వర్క్స్ అధారిటీ వారి సహకారంతో హై క్వాలిటీ స్మార్ట్ రాడార్లను ఏర్పాటుచేశారు. వీనివల్ల, రెండు రాడార్ల మధ్య ప్రయాణించే వాహన వేగాన్ని పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా, అతి తక్కువ వేగంతో ప్రయాణించడం కూడా ప్రమాదాలకు కారణమౌతుంది కనుక నేరంగా పరిగణించబడుతుంది. ఈ కొత్త రాడార్లు అటువంటి వాహనాలను కూడా పసికడతాయి. 700 మీటర్ల దూరానున్న వాహనం యొక్క వేగాన్ని కూడా వీటిద్వారా పసికట్టవచ్చు. అందువల్ల ఇదివరకటి రాడార్ల లాగా, దగ్గరకు రాగానే వేగాన్ని తగ్గించి చోదకులు వీటిని మోసం చేయలేరు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







