విమెన్ డ్రైవింగ్‌పై స్టడీని తోసిపుచ్చిన సౌదీ అడ్వయిజరీ కౌన్సిల్
- November 04, 2016
సౌదీ అరేబియా షురా కౌన్సిల్, మహిళల డ్రైవింగ్‌కి సంబంధించి చేసిన సూచనలు తోసిపుచ్చబడ్డాయి. ఈ విషయాన్ని షురా మెంబర్ ఒకరు వెల్లడించారు. మహిళలకు సంబంధించి కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. అయితే కౌన్సిల్‌లో ఈ అంశం చర్చకు వచ్చే సమయంలో అనుకూలంగా సగం మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో మద్దతు లభించకపోవడంతో ఈ వ్యవహారం వీగిపోయింది. మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది టెక్నికల్‌గా సమస్య కానప్పటికీ, సంప్రదాయాలకు సంబంధించి ఇది ఓ పెద్ద సమస్యగా మారింది. అయితే కింగ్‌డమ్‌లో గతంతో పోల్చితే ఇప్పుడు మహిళలకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని షురా కౌన్సిల్ వర్గాలు వెల్లడించాయి. ఇంకో వైపున నేషనల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2020 నాటికి మహిళా వర్క్ ఫోర్స్ 23 శాతం నుంచి 28 శాతానికి పెరగనుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







