ఖతార్‌లో దిగాలు పడిన రియల్ ఎస్టేట్
- August 26, 2015
గత వారం రోజులుగా చైనా మరియు ఇతర ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాల ప్రభావం కతార్ రియల్ ఎస్టేట్ పై పడినట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ధైర్యంగా, ఆశావాదంతోనే ఉన్నప్పటికీ, కొన్ని ప్రపంచ పరిణామాలు సందేహాస్పదంగానే ఉన్నాయని రూట్స్ రియల్ ఎస్టేట్స్ కంపెనీ జనరల్ మానేజర్ అహ్మద్ అల్ ఒరోఖీ అభిప్రాయపడ్డారు. కొత్త గృహనిర్మాణాలు ఏవీ మార్కెట్ లోనికి రానందున, ఇంటి అద్డెలు మాత్రం స్థిరంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







