సిడ్నీలో భారీ అగ్ని ప్రమాదం...
- November 05, 2016
సిడ్నీలో ఓ తుక్కు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగే సమయానికి కంపెనీ మూసి ఉందని పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో మొత్తం 26మంది పనిచేస్తుండగా 300 పాత కార్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంటల్లో అనేక కార్లు కాలి బూడిదైనట్లు స్థానికులు వెల్లడించారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







