భారతదేశం, జపాన్ మధ్య కుదరనున్న పౌర అణు ఒప్పందం
- November 06, 2016
భారతదేశం, జపాన్ మధ్య పౌర అణు ఒప్పందం కుదరబోతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశం జపాన్‌తో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. భారతదేశం అణ్వస్త్ర పరీక్ష జరిపితే ఇరు దేశాల మధ్య పౌర అణు సహకారం నిలిచిపోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. దీనివల్ల మన దేశానికి అణు విద్యుత్తు కేంద్రాలను ఎగుమతి చేసేందుకు జపాన్‌కు అవకాశం కలుగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండటంతో జపాన్ మన దేశంతో అణు సహకారానికి ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









