బహ్రేయినీ పౌరసత్వాన్ని కోల్పోయిన 12 మంది తీవ్రవాదులు

- November 09, 2016 , by Maagulf
బహ్రేయినీ పౌరసత్వాన్ని కోల్పోయిన 12 మంది తీవ్రవాదులు

మనామా:  ఒక తీవ్రవాద బృందాన్ని ఏర్పాటుకు   పాల్పడినట్లు 12 మంది ముద్దాయిలకు  బహ్రేయినీ పౌరసత్వాన్ని తొలగించడానికి సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం మంగళవారం ఒక  నిర్ణయం తీసుకొంది. ప్రతివాదులు ఆంధ్రాకి తొలుత  జీవితకాల శిక్ష విధించారు కాని కోర్టు ఐదుగురికి వారి శిక్షాకాలంను తగ్గించింది. వారిలో ఇద్దరకీ 15 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. మిగిలిన ముగ్గురికి ఒక్కొక్కరికి 10 ఏళ్ళ కారాగారవాసం కోర్టు విధించింది .  
మరో ఇద్దరు పురుషులలో  ఒకఋ  భారత జాతీయుడు కాగా ఒక బంగ్లాదేశీ వ్యక్తి 12 మందికి ప్రతివాదులకు  సహకరించడంతో ఇదే కేసులో చిక్కుకున్నారు. వారు వారి ఒక సంవత్సరం శిక్ష పడిన వీరికి న్యాయం జరిపమని అడిగే హక్కు కోల్పోయారు. వీరిద్దరూ కింగ్డమ్ అంతటా తీవ్రమైన తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి వారిని  సహ ముద్దాయిలు వాడుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. క్కురయ్యహ్  మరియు జాంబియా ప్రాంతంలో   2013 మరియు 2014 మధ్య కాలంలో  ఆరు బాంబు దాడులు జరగడానికి వీరిదే బాధ్యత అని నిరూపితమై ఉంది. నిందిత వ్యక్తులు బాంబులు తయారు చేయడం పేలుడు పదార్థాలను వారి నుంచి స్వాధీనం చేసుకోవడంతో వారు పట్టుబడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com