ప్లాస్టిక్ వాడకంవల్ల భారీ ఆరోగ్య నష్టాలూ
- November 12, 2016
ఆఫీసులకు వెళ్తున్నారా? ప్లాస్టిక్ వస్తువుల్ని లంచ్ బాక్సులుగా ఉపయోగిస్తున్నారా? అయితే కచ్చితంగా జుట్టు వూడిపోతాయని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం నింపుకెళ్లే వారికి ఈ సమస్య తప్పదని నిపుణులు గుర్తించారు. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి పంపడం ద్వారా చిన్న వయస్సులోనే పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అధ్యయనంలో తేలింది.
ప్లాస్టిక్ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్ కారకాలు వ్యాపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ పరిశోధనలో ప్లాస్టిక్ లోని కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతుందని, ఇంకా స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తుందని.. పిల్లలు, గర్భిణీ మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









