ఏ.పి లో వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్స్

- November 13, 2016 , by Maagulf
ఏ.పి లో వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్స్

ఆంధ్రప్రదేశ్ లో వాహనాల రిజిస్ట్రేషన్ కు కొత్త కోడ్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ‍్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. జిల్లాల వారీగా కొత్త కోడ్స్ వివరాలు...

అనంతపురం (ఏపీ 01)
చిత్తూరు (ఏపీ 02)
కడప (ఏపీ 03)
తూర్పు గోదావరి (ఏపీ 04)
గుంటూరు (ఏపీ 05)
కృష్ణా (ఏపీ 06)
కర్నూలు (ఏపీ 07)
నెల్లూరు (ఏపీ 08)
ప్రకాశం (ఏపీ 09)
శ్రీకాకుళం (ఏపీ 10)
విశాఖ (ఏపీ 11)
విజయనగరం (ఏపీ 12)
పశ్చిమగోదావరి (ఏపీ 13)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com