సంక్రాంతికి గురు బరిలో కి...

- November 14, 2016 , by Maagulf
సంక్రాంతికి గురు బరిలో కి...

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నటిస్తోన్న 'గురు' చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. తాజాగా వైజాగ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్‌ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటపెట్టిందట. 'గురు'లో హీరోయిన్‌ పాత్రలో నటిస్తోన్న రితిక సింగ్, పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నారట. తమిళంలో ఈ పాత్ర ధనుష్‌కి పెద్ద ఫ్యాన్. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి గురును బరిలో దించాలని యూనిట్ భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com