అస్సాం లో భూకంపం

- November 14, 2016 , by Maagulf
అస్సాం లో భూకంపం

 అస్సాం రాష్ట్రంలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5గా నమోదు అయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com