కొత్తిమీర జ్యూస్‌ను తీసుకుంటే..
- November 15, 2016
కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తీసుకునేవారిలో బీపీ కంట్రోల్లో ఉంటుందట. అంతేకాకుండా కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలంటే..? ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నింటినీ మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని వడపోయకుండా అలానే తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న అరగంట వరకు ఏ ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్లో ఉంటాయి.
అంతేగాకుండా కొత్తిమీర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని మలినాలను టాక్సిన్ల రూపంలో వెలివేస్తుంది. క్యాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలలో రుతు సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









