ఫూల్ కాజా
- August 29, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - ఒకటిన్నర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
బెల్లంతురుము - కప్పు
యాలకుల పొడి - సరిపడా
తయారు చేసే విధానం
బెల్లం తురుములో కప్పు నీళ్లు పోసి వేడి చేస్తూ కరిగించి చల్లారనివ్వాలి. మైదాపిండిలో నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం కరిగించిన నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా చేయాలి. ఇప్పుడు నాలుగు చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి చాపలా చుట్టాలి. ఈ చాప చుట్టల్ని రెండు లేదా మూడు అంగుళాల పొడవునా కోసి కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి, తీసి పిస్తా పప్పు చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







