ఉత్తర భారత దేశంలో భూకంపం...
- November 16, 2016
ఉత్తర భారత దేశంలోని ఢిల్లీతో సహాపాటు పలు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలతో భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. హర్యానాలోని బావల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు.భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం కలగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







