'మా గల్ఫ్' జాబ్స్ పోర్టల్ ప్రారంభం
- November 19, 2016
గల్ఫ్ లోని తెలుగువారిని పసందైన విశేషాలతో అలరిస్తోన్న మా గల్ఫ్ డాట్ కామ్ నుంచి మరో వెబ్ పోర్టల్ ప్రారంభమైంది. ఈ వెబ్ పోర్టల్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అటు ఉద్యోగార్థులకు, ఇటు ఉద్యోగాలు కల్పించేవారికీ మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించనుంది. ఇరువురికీ ఉచితంగా ఈ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. ఉద్యోగావకాశాలకు సంబంధించిన ప్రకటనల్ని ఉద్యోగాలు కల్పించే సంస్థలు తమంతట తాముగా పోస్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. అలాగే ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నవారు తమకు ఎలాంటి జాబ్స్ కావాలో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, తమ ప్రొఫైల్స్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. మా గల్ఫ్ డాట్ కామ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు www.maagulfjobs.com పోర్టల్ ప్రారంభానికి సంబంధించిన ప్రెస్ నోట్‌ని విడుదల చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







