హైదరాబాద్ రానున్న మోదీ

- November 19, 2016 , by Maagulf
హైదరాబాద్ రానున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే హైదరాబాద్‌కు రానున్నారు. నవంబర్‌ 25, 26, 27 తేదీల్లో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో జరిగే డీజీపీల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల డీజీపీలు సైతం పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ఎన్‌ఎస్‌జీ అధికారులు సమీక్ష నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com