ఆధునిక మార్పిడి రెమెట్రోనిక్స్ ప్రారంభం
- November 20, 2016
మనామా: ఆధునిక మార్పిడి కంపెనీ ప్రస్తుతం " రెమెట్రోనిక్స్ " అనే ప్రచార ఉద్దేశ్యంతో నడుస్తుందని ప్రకటించింది. మూడు నెలల కాలానికి గాను గత సెప్టెంబర్ 6 వ తేదీన ప్రారంభమై వచ్చే నెల డిసెంబర్ 5 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రచారంలో సంస్థ ద్వారా డబ్బు వారసులకు పంపించే వినియోగదారులకు భారీ బహుమతులు అందచేయనున్నారు. ఇవి ఆపిల్ ఐ ఫోన్-6, శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, సోనీ 48 అంగుళాల ఎల్ ఈ డి టీవి, సోనీ హోమ్ థియేటర్, జ్యూస్ మేకర్, ఓవెన్ మరియు స్పోర్ట్ వాచ్ మొదలైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సాధారణ వారం వారం జరిగే డ్రా లతో పాటు 2016 డిసెంబర్ 6 వ తేదీన మెగా డ్రా నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. సంస్థ ఇప్పటికే జరిగిన వారం వారం పలు ద్రాలలో తొమ్మిదిసార్లు విజేతలకు బహుమతులను పంచారు.ప్రస్తుతం రాజ్యంలోని నలుదిక్కుల వ్యాపించి ఉన్నసంస్థ కు చెందిన 15 ప్రదేశాలలో సాగిస్తోందని ట్యూబులై వద్ద తన శాఖను త్వరలో మొదలుపెట్టనుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









