రద్దైన నోట్లపై స్పందించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
- November 20, 2016
రద్దయిన రూ.500, రూ.1000 నోట్లతో విరాళాల స్వీకరణను నిలిపివేసినట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకూ విరాళాలుగా వచ్చిన పెద్దనోట్లను బ్యాంకుల్లో జమచేసినట్లు పేర్కొంది. నగదు రహిత లావాదేవీలు, విరాళాల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







