మతపెద్దలు చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- November 20, 2016
ఈజిప్టులోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులను మతాధికారులుగా పేర్కొంటూ, వారి తలలు నరికి హత్య చేశారు. బాధితుల ఫొటోలను ట్వీట్ చేశారు. అయితే స్థానికుల కథనం ప్రకారం బాధితులిద్దరూ సినాయ్‌లోని సూఫీ మత పెద్దలని, వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొరపాటుగా వేరే మతస్థులుగా భావించారని తెలుస్తోంది. మృతుల్లో ఒకరు సూఫీ షేక్ సులేమాన్ హెరాజ్, మరొకరు షేక్ సయ్యద్ అబ్డీల్ ఫతాహ్ అని స్థానికులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









