ఎస్పీ బాలుకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- November 20, 2016
గోవా రాజధాని పానాజీలో 47వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి 2016 సంవత్సరానికి గానూ సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌ను బహుకరించారు. గోవా సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ శాలువా కప్పగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు జ్ఞాపికను అందజేశారు. సినీ రంగంలో తన ప్రస్థానం ఫలప్రదంగా సాగిందన్న బాలు ఈ అవార్డును తన తల్లికి అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వరకూ సాగే ఈ చిత్రోత్సవంలో 90దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









