భారతదేశ రాష్ట్రపతికి సంతాప సందేశాన్ని పంపిన ఎమిర్
- November 21, 2016
దోహా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకొన్న ఘోర రైలు ప్రమాదంపై ఎమిర్ శ్రీ శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సోమవారం సంతాప సందేశాన్ని ఒక కేబుల్ ద్వారా భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







