ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్
- November 22, 2016
ప్రముఖ స్వదేశీ విమానయాన సంస్థ ఇండిగో.. స్పైస్‌జెట్ బాటలోనే పయనించింది. ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.737 ప్రారంభ ధరకే టికెట్ విక్రయాలను జరుపుతోంది. ఈ నెల 24వరకు ఈ ఆఫర్ మీద టికెట్ విక్రయాలు జరుగుతాయని ఇండిగో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. జనవరి 9, 2017 నుంచి అక్టోబర్ 28, 2017 మధ్య ఇప్పుడు తీసుకునే టికెట్లతో ప్రయాణాలు చేయవచ్చు. ఇండిగో వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచామని, చెన్నై- కోయంబత్తూరు మార్గంలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీటితో పాటు ఎయిర్‌ఏషియా అన్ని ఛార్జీలతో కలిసి రూ.899కే టికెట్‌ను విక్రయిస్తున్న ఆఫర్ ఈ నెల 27 వరకు ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







