హైదరాబాద్‌లో పర్యటించనున్నమోదీ...

- November 23, 2016 , by Maagulf
హైదరాబాద్‌లో పర్యటించనున్నమోదీ...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 3 రోజుల పాటు జరిగే జాతీయస్థాయి డీజీపీల సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ రాజీవ్‌శర్మ సమీక్ష నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com