షేక్ దాష్ఠీకం: పార్వతిని భవనం పై నుంచి కిందికి తోసేసిన వైనం
- November 23, 2016
కువైట్ లో తెలుగు మహిళ పట్ల అరబ్ షేక్ దాష్ఠీకం. మాట విననందుకు పార్వతి అనే మహిళను రెండంతస్తుల భవనం పై నుండి కింద కు తోసేసిన షేక్. కాలు,చేయి విరగడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన పార్వతి. ఇండియన్ ఎంబసీ సాయంతో కువైట్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరిన పార్వతి. బాధితురాలు పార్వతి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం వాసి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







