యు కె లో ఒమాన్ విద్యార్థులకు వార్షిక రాయబారుల రెండవ అధ్యాయ పోటీలు

- November 23, 2016 , by Maagulf
యు కె లో ఒమాన్ విద్యార్థులకు వార్షిక రాయబారుల రెండవ అధ్యాయ పోటీలు

మస్కట్ : యు కె లో ఒమాన్ విద్యార్థుల సలహా మండలి వార్షిక రాయబారుల రెండవ అధ్యాయం అవార్డు పోటీలు ప్రారంభించింది. యు కె విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నఒమాన్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే  ఒమన్ అవార్డు పోటీనకు వీరంతా అర్హులవుతారు. ఈ అవార్డు రెండు ప్రధాన పోటీలుగా విభజించబడింది: విద్యార్థి సంఘాల పోటీ మరియు వ్యక్తిగత కార్యాల పోటీలుగా విభజించబడింది. మూడు ప్రధాన శాఖలలో (శాస్త్రీయ ప్రాజెక్టులు, కళాత్మక మరియు సాహిత్య ప్రతిభ అవార్డు మరియు స్వచ్ఛంద కార్యక్రమాలు అవార్డు) ఈ బహుమతులు ఉంటాయని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.ఈ అవార్డుకు పోటీ పడే పోటీదారులు 'రచనలు నవంబర్ 28 వరకు పంపవచ్చు  మరియు విజేతలు పేర్లను  డిసెంబర్ 3  వ తేదీన కౌన్సిల్ వార్షిక ముగింపు వేడుకలో ప్రకటిస్తారు.ఈ అవార్డు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమేనని గమనించాలని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com