నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత
- November 24, 2016
నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. నాగాలాండ్‌లోని దిమాపూర్ విమానాశ్రయంలో ఓ వ్యాపారి రూ.3.5 కోట్ల నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే అది సక్రమ ఆదాయమే అని భావించి ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు అతణ్ని విడిచిపెట్టారు. నిఘా విభాగం అప్రమత్తం చేయడంతో తర్వాత జరిపిన గాలింపుల్లో సదరు నగదుతోపాటు పాత నోట్ల రూపంలో మరో రూ.4.47కోట్లు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









