నేడు మోదీ హైదరాబాద్ రాక ....
- November 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నగరానికి రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకుంటారని అధికారులు తెలిపారు. విమానాశ్రయం, కిషన్‌గూడ, కామంచెర్వు, మధురా నగర్, ఆర్బీనగర్, కొత్వాల్‌గూడ చౌరస్తా, భారతచౌరస్తా, సాతం రాయి, గగన్‌పహాడ్, ఓల్డ్ కర్నూల్ చౌరస్తా గుండా ఎన్పీఏ వరకు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తున్నారు. ఆయన రోడ్డుమార్గంలో శివరాంపల్లిలోని సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)కి వెళతారని అధికార వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







