విమానాశ్రయం లో భారి చోరి
- August 31, 2015
దుండగులు ఏకంగా విమానశ్రయంపైనే దాడి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. 12 మంది సాయుధులు కాల్పులు జరుపుతూ దోపీడీకి తెగించారు. విమానంలోకి ఎక్కాల్సిన బంగారం కలిగిన కార్లపై కాల్పులు జరిపారు. దాదాపు 123 కిలోల బంగారం, రూ.13.3 కోట్ల నగదును దోచుకెళ్లారు. పెరూ దేశంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పెరూ దేశంలో విమానాశ్రయంలో మరికొద్ది సేపట్లో విమానంలోకి లోడ్ కాబోతున్న 123 కిలోల బంగారాన్ని దోచేశారు. 12 మందికి పైగా ఉన్న సాయుధులు రన్ వే మీదకు దూసుకొచ్చి, తుపాకులతో కాల్పులు జరిపి బష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో వాళ్లలో ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







