శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు గోరువెచ్చని వేడినీటి స్నానం..
- December 01, 2016
బిజీ లైఫ్. క్షణం తీరకలేని జీవితం. అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలూకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేదు.
చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్లోకి వచ్చేస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. తడి టవల్‌ను తలకు చుట్టుకుని కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. మంద్రమైన సంగీతాన్ని ఆస్వాదించండి.
ఇన్నింటి నడుమ వేడి నీటి స్నానం చేసి చూశాక కాని అర్థం కాదు. దాని మత్తు ఏమిటో. ఇంకా నచ్చితే టబ్ స్నానం చేసేవారు కొద్దిసేపు అలాగే పడుకుని నచ్చిన ఏదోక పుస్తకమో చదువుకోవచ్చు. అలా చేయడం వలన కొద్ది నిమిషాల తరువాత అధ్బుతమయిన ఆనందం స్వంతం అవుతుంది. కాంతులతో తాజాగా బయటకు వచ్చేస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







