జమ్మూకాశ్మీర్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదు
- December 02, 2016
జమ్మూకశ్మీర్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు పాంత్రాల్లో భూమి కంపించినట్లు తెలిపింది. భూమి స్వల్పంగా కంపించడంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, గత కొద్ది రోజులుగా నేపాల్-భారత్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







