షార్జాలో లైసెన్స్ ప్లేట్ నెం 2 కోసం 2 .6 మిలియన్ల డి హెచ్ చెల్లించి కొనుగోలు
- December 05, 2016
షార్జాలో ఒక అపురూప ఫాన్సీ సంఖ్య కోసం 2 .6 మిలియన్ల డి హెచ్ వెచ్చించి ఆ నంబర్ ప్లేట్ ఆన్లైన్ వేలంలో అమ్మబడింది. ప్లేట్ సంఖ్యల కోసం షార్జా ఎలక్ట్రానిక్ వేలం పాటలో16.48 మిలియన్ డి హెచ్ వచ్చింది. ఇది మొదటి ముద్రణ 49 శాతం పెరిగింది. సింగిల్ డిజిట్ నంబర్ (2) సంఖ్యకు అత్యధిక స్థాయిలో పోటీ పడ్డారు. ఆ సంఖ్యకు 2 .6 మిలియన్ల డి హెచ్ చెల్లించి కొనుగోలు చేయగా అలాగే " 11 " సంఖ్యకు 2 మిలియన్ డి హెచ్ " 2 " వ సంఖ్య తరువాత అత్యధిక వేలం రికార్డు చేసింది. అదేవిధంగా " 21 " సంఖ్యకు 1.1 మిలియన్ డి హెచ్ మరియు " 33 " 1.7 మిలియన్ డి హెచ్ లు వసూలు చేశాయి. రెండు అంకెల సంఖ్యల విభాగంలో " 63 " 880,000 డి హెచ్ వేలంలో ధర పలికి రికార్డు నమోదు చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్‌కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- ఖతార్‌లో వ్యాపార ప్రారంభానికి ప్రత్యేక సహాయ కేంద్రం..!!
- యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..







