టూరిజం డెవలప్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ
- December 06, 2016
మనామా: జాతీయ ఎకానమీలో టూరిజం పాత్ర చాలా ఎక్కువ అనే అంచనాల నేపథ్యంలో, నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కింగ్డమ్లో టూరిస్ట్ రిసార్ట్స్‌తోపాటు, టూరిజం సౌకర్యాల్ని పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఈ మేరకు పలు సూచనలు కూడా చేశారు. టూరిజం సెక్టార్‌కి నష్టం కల్గించే చర్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రిన్స్ ఖలీఫా సూచించారు. మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం, ఫారిన్ ఇన్వెస్టర్స్ ప్రవేశపెట్టిన మెమరాండమ్ని క్యాబినెట్ సమావేశంలో పరిగణనలోకి తీసుకున్నారు. కార్ రెంటల్ యాక్టివిటీస్‌ని బహ్రెయినీలకు లిమిట్ చేయడం ద్వారా ఈ సెక్టార్లో విదేశీయులకు ఓనర్షిప్ని తగ్గించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







