జయలలితకు ఆంధ్రప్రదేశ్ సీఎం నివాళులర్పించారు
- December 06, 2016
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. విజయవాడ నుంచి చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం జరిగే జయ అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జయలలితకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







