చందువా కూరిన కూర
- December 06, 2016కావలసిన పదార్థాలు: చందువాలు - 4, నూనె - 2 టే.స్పూన్లు, కారం - 6 టీస్పూన్లు, జీలకర్ర - 1 టీస్పూను , ధనియాలు - ఒకటిన్నర టీస్పూను,లవంగాలు - 3, మిరియాలు - 10, పసుపు - అర టీస్పూను, వెల్లుల్లి - 10, అల్లం - అంగుళం ముక్క , దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను, పసుపు - ఒక టీస్పూను, చింతపండు పులుసు - 1 టీస్పూను, చక్కెర - 1 టీస్పూను, వినెగర్ - 1/3 కప్పు, కొబ్బరి తురుము - 3 టే.స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: పైన చెప్పిన మసాలాలు, దినుసులన్నీ కలుపుకుని పెట్టుకోవాలి. చేపలను అడ్డంగా కత్తితో లోపలికి కోసుకుని మసాలా కూరాలి. వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా వేయించుకోవాలి. వేడిగా వడ్డించాలి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక