యంగ్ హీరో శర్వానంద్‌తో మారుతి
- December 07, 2016
'బాబు బంగారం' తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఆయన నెక్ట్స్ పిక్చర్ ఎవరితో అన్న ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడింది. లేటెస్ట్‌గా యంగ్ హీరో శర్వానంద్‌తో ఈసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ప్రస్తుతం స్టోరీ కూడా ఓకే కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.రేపోమాపో పూజా కార్యక్రమాలు మొదలుకావచ్చునని అంటున్నారు. దీనికి 'మహానుభావుడు' అనే టైటిల్‌ని ఓకే చేశారట. శర్వానంద్ పక్కన 'కృష్ణగాడి వీరప్రేమ' గాథ ఫేం మెహరీన్ హీరోయిన్. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ఫినిష్ కాగానే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







