ఐదుగురు ప్రయాణికులకు వరించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ విజయం

- December 07, 2016 , by Maagulf
ఐదుగురు  ప్రయాణికులకు వరించిన  దుబాయ్ డ్యూటీ ఫ్రీ విజయం

దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ కింద ఇద్దరు అదృష్ట విజేతలను మరియు మరో ముగ్గురు ఫీనెస్ట్ విన్నెర్స్ సర్ప్రైజ్ ( ఆశ్చర్య ప్రమోషన్ విజేతలు ) కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కాన్కోర్స్ బి వద్ద బుధవారం విజేతలను ప్రకటించింది. తొలి అదృష్ట మిలియన్ డాలర్ బహుమతిగా నేటి విజేత వరుస సంఖ్య 230 లో టికెట్ నెంబర్ 2135 భారతదేశంలోని  ముంబై కు చెందిన శ్రీమతి సోనియా షేథ్  విజేతగా గెలుపొందారు.ఆమె ఈ రోజు దుబాయ్ డ్యూటీ ఫ్రీ సిబ్బంది నుండి ఆ బహుమతి పొందినట్లుగా ఒక టెలిఫోన్ కాల్  అందుకొన్నారు. ఈ వార్త గూర్చి తనకు చెప్పడానికి ఎలాంటి పదాలు లేవని  "నేను ఒక మిలియన్ డాలర్లు విజయం పొందానంటే నమ్మలేకపోతున్నాను...ఈ విషయం తల్చుకొంటే ,ఇప్పటికీ నాకు వణుకు వస్తుంది అధేవిధంగా మరో అదృష్టవంతుడు వరుస 231 లో టికెట్ నెంబర్ 1283  విజేత అయిన సిరియన్ జాతీయడైన సౌహెయిల్  సమీర్ రేస్తో 1 మిలియన్  అమెరికా డాలర్లను గెలుపొందాడు సంభ్రమాశ్చర్యాలు కల్గించే మరో విభాగపు డ్రా లో వరుస సంఖ్య 1638 లో టికెట్ నెంబర్ 625 నెంబర్ ఒక 65 ఏళ్ల తైవాన్ వృద్ధుడు చౌ లియావో లులే,  నుండి బెంట్లీ కాంటినెంటల్ జిటి వి 8 (డార్క్ నీలమణి) సిరీస్  టికెట్ తో ఆయన విజేతగా గెలిచారు. ఈ ప్రమోషన్ లో భాగంగా ఒక సాధారణ భాగస్వామిగా మిస్టర్ లియావో దుబాయ్ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఫైనేస్ట్ ఆశ్చర్యం కల్గించే టికెట్ కొనుగోలు చేసే అవకాశం ఆయనకు రావడం తో ప్రస్తుతం ఆ బహుమతిని పొందగలిగేరు. రెండవ ఫైనేస్ట్ ఆశ్చర్యం విజేత మిస్టర్ రాష్పాల్  చదం గెల్చుకున్నారు. కువైట్ ఆధార ఒక భారతీయ జాతీయుడు ఒక పోర్స్చే కయేన్ ఎస్ (మేటోర్ గ్రే మెటాలిక్)  సిరీస్ ఆయన కొన్న ఆన్లైన్ సిరీస్ 1639 టికెట్ సంఖ్య 947  బహుమతి దక్కింది. వృత్తిరీత్యా ఆయన ఒక అకౌంటెంట్ మిస్టర్ చదం తన12 వ వివాహవార్షికోత్సవాన్నిజరుపుకోవడానికి తిరిగి భారతదేశంప్రయాణిస్తున్నఇద్దరు పిల్లల తండ్రిగా చాలా తాను బహుమతిగా పొందిన  కొత్త కారుని తీసుకొనేందుకు త్వరలో మళ్ళి దుబాయ్ సందర్శించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com