ప్రవాసీయులు ఇప్పుడు మేనేజర్లుగా ఒకటి కంటే ఎక్కువ సంస్లలలో పనిచేయవచ్చు
- December 07, 2016
ఒకటి కంటే ఎక్కువ సంస్లలలో ప్రవాసీయులు మేనేజర్లుగా నియమించుకునే అవకాశం వారిని అనుమతించేందుకు వీలును వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేసిన ఒక సిఫార్సు ఆధారంగా సామాజిక వ్యవహారాలు కార్మిక ప్రణాళిక మరియు అభివృద్ధి రాష్ట్ర మంత్రి హింద్ అల్ సుభాఇహ్ ఒక నిర్ణయం జారీ చేశారు.గతంలో ఉన్ననిబంధనల ప్రకారం ప్రవాసులు వీసా కలిగి ఉన్న అదే కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న చోటే ఉండాల్సి ఉందని మరొక కంపెనీలో ఎటువంటి బాధ్యతను నిర్వహించడానికి అనుమతించేవారు కాదు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







