దుబాయ్‌ అల్‌ కూజ్ లో అగ్ని ప్రమాదం

- December 14, 2016 , by Maagulf
దుబాయ్‌ అల్‌ కూజ్ లో అగ్ని ప్రమాదం

దుబాయ్‌: దుబాయ్‌ అల్‌ కోజ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోషల్‌ మీడియా యూజర్స్‌, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోల్ని షేర్‌ చేస్తున్నారు. నల్లని పొగ కమ్ముకున్న ఫొటోలు అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేస్తున్నాయి. కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com