నూతన బ్యాంకు నోట్లను నాణేలను విడుదల చేసిన సౌదీ అరేబియా
- December 14, 2016
రియాద్: నూతన బ్యాంకు నోట్లను మరియు నాణేలను రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడు శకం జ్ఞాపకార్ధం. కింగ్ సల్మాన్ అధికారికంగా మంగళవారం రాత్రి ఇక్కడ విడుదల చేశారు
రియాద్ ఆధారిత సౌదీ అరేబియా నియంత్రణ సంస్థ ( సౌదీ అరేబియా మానిటరీ అథారిటీ) ద్వారా కొత్త కరెన్సీ ప్రయోగాన్ని సాధారణ విడుదలను సౌదీ చట్టపరమైన టెండర్లను ఆరవ సంచికగా అధికారిక విడుదల చేసింది. కొత్త బ్యాంకు నోట్లను పాత నోట్ల పరిమాణంతో సమానంగా ఉంటాయని గమనించాలని , కనుక వారు ఇప్పటికీ సౌదీ బ్యాంకులు ఏ టి ఎం లు మరియు ఆర్థిక సంస్థలు ఇప్పటికే డబ్బుపై ముద్రలు , అలాగే ఖచ్చితంగా ఒకే విధంగా ఉండటంతో కొత్త నోట్లు సులభంగా లభ్యమవుతాయని తెలిపింది. ఈ నూతన నోట్లకు భద్రతా ముద్రణ అంశములను కలిగి ఉంటాయి. దీనితో నకిలీ నోట్ల బెడద తక్కువగా ఉంటుంది. అంతేకాక ఈ నూతన బ్యాంకు కరెన్సీ మరియు నాణేలు ఆరవ సంచిక నినాదం కింద విడుదల చేయబడిందనిఇవి రహస్య భద్రతలను కల్గి ఉఉన్నఆయని బ్యాంక్ అల్ జాజిరః సీనియర్ ఎగ్జిక్యూటివ్ అహ్మద్ జియావుద్దీన్ అన్నారు. లేత ఆకర్షణీయ రంగులు మరియు మెరుగైన నాణ్యత మరింత ఖచ్చితమైన నిర్వహణకు వీలుగా ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







