దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సింధు శుభారంభం
- December 14, 2016
ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు విజయం సాధించింది. జపాన్ షట్లర్ యమగూచిపై అద్భుత ఆటతీరుతో పైచేయి సాధించింది. యమగూచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది.
మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ.. అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు, మూడు సెట్లను సింధు చేజిక్కించుకుంది. రేపు రెండో మ్యాచ్‌లో చైనా షట్లర్ సున్ యుతో సింధు తలపడనుంది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







