మస్కట్ బ్యాంకు చోరీ కేసులో ముగ్గురు అనుమానితుల అరెస్ట్
- December 16, 2016
మస్కట్ : గతవారం డిసెంబర్ 8 వ తేదీన మస్కట్ లోని రుమాయిష్ శాఖలో బ్యాంక్ దోపిడీ కేసులో ముగ్గురు అనుమానితులను, బుధవారం మస్కట్ గవర్నరేట్ లోని సీబ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.దోచుకున్న నగదు మరియు ఆ చోరీకి ఉపయోగించిన రెండు ఆయుధాలను అనుమానస్పద అన్వేషణ క్రింది దొరికేయి. అనుమానితులను తదుపరి దర్యాప్తు విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ పంపించామని పోలీసులు తెలిపారు .ఈ ముగ్గురు దొంగలలో, ఇద్దరి వద్ద ఒక సాయుధ సెమీ ఆటోమేటిక్ ఆయుధం ఉంచుకొని బ్యాంకు సిబ్బంది నిత్యం వచ్చే ప్రవేశ ద్వారం ద్వారా ఉదయం 8 గంటల సమయంలో భవనం వెనుక ప్రవేశించి.150,000 రీల్స్ (1,426,570 డి హెచ్) ను అపహరించారు. ఈ దొంగతనంలో ఏ మరణాలు చోటుచేసుకోలేదు కానీ సిబ్బందిలో ఒకరు స్పృహ కోల్పోయారు .
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









