బెంగళూరు క్యాబేజీలను తింటే కోలన్ క్యాన్సర్ మటాష్.. అలెర్జీలకు చెక్..
- December 16, 2016
బుల్లి బుల్లి క్యాబేజీలను తీసుకుంటే కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. వీటిని వారానికి ఒక్కసారైనా తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బుల్లి క్యాబేజీలోని పీచు, యాంటీయాక్లిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రస్సెల్‌స్ప్రౌట్స్, బెంగళూరు క్యాబేజీగా పిలిచే ఇందులో థియోసైనేట్లూ, ఇండోల్సూ, ల్యూటెన్, జియా-క్సాంథిన్, సల్ఫొరాఫేన్, ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి ప్రొస్టేట్, కోలన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. ఇవన్నీ కలిసి హృద్రోగాల్నీ నివారిస్తాయి.
ఈ క్యాబేజీలోని మీథేన్ అనే పదార్థం వ్యాధినిరోధక శక్తిని పెంచి.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. ఇంకా బుల్లి క్యాబేజీలోని ఎ-విటమిన్ కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మం, కంటి సమస్యల్ని నివారిస్తుంది. ముఖ్యంగా జియా-క్సాంథిన్ అనే కెరోటినాయిడ్ వయసుతోపాటు వచ్చే కంటిసమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరికే కె-విటమిన్ మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు, అల్జీమర్స్ వంటి వ్యాధుల్నీ అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









