టాప్ లేపుతున్న 'అమ్మడు'
- December 18, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఇందులోని 'అమ్మడు..' అనే పాటను చిత్రం బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రచించి ఆలపించారు. దేవిశ్రీ శైలికి తగినట్లుగానే పాట కూడా హుషారెక్కిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ నెల 25న ఆడియోను జవనరి తొలివారంలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. సురేఖ కొణిదెల చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్







