'వైరస్' లా మారిన సంపూర్ణేష్ బాబు
- December 18, 2016
'హృదయ కాలేయం' చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కథానాయకుడు సంపూర్ణేష్ బాబు. త్వరలో 'వైరస్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నో వ్యాక్సిన్ ఓన్లీ టాక్సిన్ అనేది ఉప శీర్షిక. గీత్ షా, నిధిషా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సలీం ఎండీ, శ్రీనివాస్ మంగళ నిర్మాతలు. సంపూ సినిమా అంటే ప్రేక్షకులు నవ్వుకోవడానికే థియేటర్లకు వస్తారని, వారిని నవ్వించే బాధ్యత తమదేనని దర్శకుడు అన్నారు. సంపూర్ణేష్‌బాబు నటన, సంభాషణలు, స్టెప్పులు అలరిస్తాయన్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ







