30న విడుదల కానున్న 'ఇంకేంటి నువ్వే చెప్పు'
- December 18, 2016
ప్రశాంత్, ప్రసన్న, సన్నీ, అక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'. శివ శ్రీ దర్శకుడు. మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆదివారం హైదరాబాద్లో పాటల విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒక వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎవరిని నువ్వే చెప్పు అని అడిగారో తెరపైనే చూడాలని నిర్మాత విజయ్ ప్రసాద్ అన్నారు. వికాస్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు సి.కల్యాణ్, కేఎస్ రామారావులు చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు.
తాజా వార్తలు
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ







