'ఏ' సర్టిఫికెట్‌తో..'వంగవీటి'
- December 19, 2016
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వివాదాస్పద సినిమా 'వంగవీటి' ఇటీవలే సెన్సార్ బోర్డు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ లభించింది. మూవీలో అక్కడక్కడా అభ్యంతరకరంగా ఉన్న డైలాగులు, పదాలకు కత్తెర వేయాలి తప్ప.. ఇతర సీన్స్‌ని ఎడిట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించలేదని తెలుస్తోంది.
'వంగవీటి' మూవీ విజయవాడలో మళ్ళీ కులతత్వాన్ని, అశాంతిని రెచ్చగొట్టవచ్చునన్న భయాందోళనల నేపథ్యంలో వర్మ ఈ మధ్య వంగవీటి, దేవినేని కుటుంబాలను కూడా కలుసుకుని వారి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాడు. అటు వంగవీటి రాధా అనుచరులు, మద్దతుదారులు కూడా గతంలో జరిగిన రాజకీయ ఘటనలను వక్రీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వర్మను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!







